Putin: ఉక్రెయిన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలి 5 d ago

ఉక్రెయిన - రష్యా యుద్ధం ముగింపుపై పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో యూఎన్ఓ పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడితే ఎన్నికలకు వీలుంటుందన్నారు. కొత్త ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకం జరగాలన్నారు.